భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు కనుక్కోలేకపొవడానికి కారణం “నేత్ర” …. భారత యుద్ద విమానాల రక్షణ కొసం ఏయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా నేత్ర ను రంగంలోకి దించింది ….. నేత్ర అనేది Airborne early warning and control …. ఇది పాకిస్థాన్ రాడార్లకు దొరకకుండా, 200-250 కిలోమీటర్ల పరిధిలోని పాకిస్థాన్ రాడార్లను పూర్తిగా జాం చేసింది …. దీనితో పాకిస్థాన్ రాడార్లు ఇండియన్ ఫైటర్లను గుర్తించలేక పోయాయి ….. అసలేంజరిగిందో పాకిస్థాన్ కు తెలిసే లోపు, ఇండియన్ ఫైటర్లు తమ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి భారత్ వచ్చేశాయి.. ఈ కొద్ది సమయంలొ ఏంజరిగిందో తెలియక పాకిస్థాన్ కు కాసేపు పిచ్చిపట్టినట్టయిందట.
