Home / 18+ / దళితులను దుర్భాషలాడిన చింతమనేనిని అరెస్ట్ చెయ్యాలి..విజయసాయి రెడ్డి ఫైర్

దళితులను దుర్భాషలాడిన చింతమనేనిని అరెస్ట్ చెయ్యాలి..విజయసాయి రెడ్డి ఫైర్

దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని దళితులను తీవ్రంగా అవమానించేలా నోరుజారిన విషయం అందరికి తెలిసిందే.మేము అగ్రకులాలకు వాళ్ళము,పెద్ద కులాలు మావే.మీరు దళితులు మీకెందుకు పదవులు అంటూ..దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.దీనిపై ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

 

“దళితులను దుర్భాషలాడిన చింతమనేనిని అరెస్టు చేయాల్సింది పోయి వీడియోను షేర్ చేసిన వారిపై అక్రమ కేసులు బానాయించడమేంటి? దెందులూరులో అరెస్ట్ చేసిన కామిరెడ్డి నానికి క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించాలి.ఫోరెన్సిక్ నివేదిక వచ్చేదాకా ఆగలేరా? ఓవరాక్షన్ చేసిన అధికారులు తర్వాత బాధపడాల్సివస్తుంది” అంటూ ట్విట్ చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat