Home / 18+ / అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రాన్ని గంజాయి సరఫరా చేసే స్టేట్ గా మార్చారు కదా చంద్రం సారూ..

అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రాన్ని గంజాయి సరఫరా చేసే స్టేట్ గా మార్చారు కదా చంద్రం సారూ..

ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీ చేస్తున్న అన్యాయాలు,అక్రమాలుపై ఆయన ప్రశ్నించారు.భూకబ్జాలు,ఇల్ల స్థలాల వ్యవహారం ఇలా ఎన్నో రకరకాల దౌర్జన్యాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న నేతలు..వాళ్ళు చేసే ఇలాంటి పనులకు అండగా ఉంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ఆంధ్రా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుందని..అలాంటిది రాష్ట్రాన్ని గంజాయి సరఫరా చేసే స్టేట్ గా మార్చేశారని వ్యాఖ్యానించారు.ప్రతీరోజు టన్నుల కొద్దీ గంజాయి పట్టుబడుతుంది.టీడీపీకి ఇదో అతిపెద్ద ఆదాయ వనరుగా మారిందని చెప్పుకొచ్చారు.ఇప్పటికే ఇసుక,మట్టి,ఖనిజాలు,భూములవంటి దౌర్జన్యాలు చేస్తున్నారు కదా అవి సరిపోవడంలేదా అని ప్రశ్నించారు.వీటిని కూడా వదలకుండా మత్తు ఆకులతో దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat