ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికే విలనే, హీరో కాలేడు” అంటూ వ్వే్ే్ ట్వీట్ చేశాడు.
మరో ట్వీట్ లో ” గెలుస్తామనే ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు దేనికీ భయపడరు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విజయాన్ని అడ్డుకోలేరని ధైర్యంగా చెబ్తారు. పతనం తప్పదని గ్రహించిన వారి ఏడుపేమో..అదిగో వాళ్లెవరెవరో కలిసి పోయారు.చూశారా ఆయన్నుఈయన తిట్టడం లేదు.కుట్ర పన్నుతున్నారంటూ క్షణక్షణం వణికిపోతుంటాడు చంద్రబాబు!
“అప్పట్లో ఏపిగ్యాస్ కార్పోరేషన్ ను కాదని కెజి బేసిన్ ను రిలయెన్స్ కు అప్పగించి లక్షల కోట్ల నష్టం కలిగించాడు.కాకినాడలో రిఫైనరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రభుత్వ రంగ HPCL ను వద్దని హల్దియా పెట్రో అనేకంపెనీకి 15వేల కోట్ల రాయితీలిస్తున్నాడు.కమిషన్ల కోసం రాష్ట్రాన్ని అమ్మేశాడు చంద్రబాబు!”అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
సెటైరిక్ ట్వీట్‌లో..
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/FP4XJn5bCg
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2019
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/X3zmVgu3RI
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2019