ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్థాన్ జాతీయ జెండాయే.. ఇది అబద్ధం కాదు… ఈ విషయం గూగుల్ చెప్తోంది.. ‘Best Toilet paper in the world’ అని టైప్ చేస్తే పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. దీంతో పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మన యువత వెంటనే వాటి స్క్రీన్ షాట్లు తీసి పాకిస్తాన్ పై ఉన్న కోపాన్ని తీర్చుకుంటున్నారు. అలాగే అందరూ చూడాలని అంతేకాకుండా నెట్‌లో పెట్టి షేర్ చేస్తున్నారు. గూగుల్ లో ‘Best toilet paper in the world’ అని టైప్ చేసి ఇమేజ్ ఆప్షన్ నొక్కితే పాకిస్తాన్ జాతీయ జెండా వస్తుంది.. చూసి ఎంజాయ్ చేయండి అని సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విషయం తెలసుకున్న గూగుల్ నిర్వాహకులు టెక్నికల్ గా జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్స్ సేవ్ చేసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇప్పటికీ అలాగే కనిపిస్తూనే ఉన్నాయి.
