Home / 18+ / జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి

జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి

ఉగ్రదాడిలో 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్టు సమాచారం. దాడులకు బాధ్యత వహిస్తూ.. జైషే మహమ్మద్ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

అయితే ఈ దుర్మార్గపు శక్తులు మూర్ఖపు దాడి చేస్తే కేవలం దేశం కోసం దేశ ప్రజల క్షేమం కోసం మీరు ప్రాణాలని అర్పిస్తే మేముమాత్రం మా హీరో సినిమా చూడడం లోను మావాడు, మా నాయకుడు గొప్పోడు అని వాదించు కోవడం లోను బిజి అయిపోయాం.. నిజంగా జవాన్లలోని నిజమైన హీరోని చూడలేని అంధులం మేము.. మీరు భార్య పిల్లలలను వదిలి ఎక్కడో ఉండి దేశ సేవ చేస్తన్నా .మాకు మీరు గొప్పకాదు. మూడు, నాలుగు పెళ్ళాల మా హీరోనే మాదేవుడు మీరు దేశం మీద ప్రేమతో జీవితం మొత్తం త్యాగం చేసినా కనీసం దేశభక్తిగీతం సరిగా పలకలేని మా హీరోనే గొప్ప మాకు అనుకుంటూ బతికేస్తున్నాం.

శ్శత్రువు మీపై ఎగబడి ప్రాణాలు తీస్తున్నా మీ చివరి రక్తపు బొట్టు కారే వరకు దేశం కోసం పోరాడతారు మీరు కానీ మీకు కట్టించే ఇళ్ల్లు డబ్బు నొక్కేసే, మీకు రక్షణగా కొనాల్సిన ఆయుధాలు అడ్డం పెట్టుకుని స్కాములు చేసి సంపాదించే మానాయకులే మా హీరోలు అనుకుంటున్నందుకు సిగ్గు పడదాం.. సంఘటన జరిగిన ప్రతిసారి ‘ఖండిస్తున్నాం అని ఒక్క మాటతో దులిపేసుకు మా స్కాములు మేము చేసుకుంటాం కానీ శాశ్వత పరిస్కారం చూడం ఎందుకంటే మీ ప్రాణాలకన్నా మా ఓట్లు మాకు ముఖ్యం’ ఇది మా నాయకుల లక్షణం అయినా వారే మా హీరోలు
అందుకే సైనికులారా క్షమించండి..

ఉగ్రదాడిలో చనిపోయిన వారి పేర్లను కనీసం ఒకసారి చదువుదాం.. వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం…
1. జైపాల్ సింగ్ – 76 బెటాలియన్
2. నాసిర్ అహ్మద్ – 76 బెటాలియన్
3. సుఖ్వీందర్ సింగ్ – 76 బెటాలియన్
4. రోహిటాష్ లాంబా – 76 బెటాలియన్
5. సికల్ రాజ్ – 76 బెటాలియన్
6. భాగీరత్ సింగ్ – 45 బెటాలియన్
బీరేంద్ర సింగ్ – 45 బెటాలియన్
8. ట్రావెన్కోర్ కుమార్ యాదవ్ – 45 బెటాలియన్
9. నితిన్ సింగ్ రాథోర్ – 3 బెటాలియన్
10. రతన్ కుమార్ ఠాకూర్ – 45 బెటాలియన్
11. సురేంద్ర యాదవ్ – 45 బెటాలియన్
12. సంజయ్ కుమార్ సింగ్ – 176 బెటాలియన్
13. రామ్వాకెల్ – 176 బెటాలియన్
14. ధరంచంద్ర – 176 బెటాలియన్
బెల్లరకర్ థాకా – 176 బెటాలియన్
16. శ్యామ్ బాబు – 115 బెటాలియన్
17. అజిత్ కుమార్ ఆజాద్ – 115 బెటాలియన్
ప్రదీప్ సింగ్ – 115 బెటాలియన్
19. సంజయ్ రాజ్పుట్ – 115 బెటాలియన్
20. కౌషల్ కుమార్ రావత్ – 115 బెటాలియన్
21. విన్ రామ్ – 92 బెటాలియన్
22. అమిత్ కుమార్ – 92 బెటాలియన్లు
23. విజయ్ కుమార్ మౌర్య – 92 బెటాలియన్లు
24. కుల్వీందర్ సింగ్ – 92 బెటాలియన్
25. విజయ్ సోరంగ్ – 82 బెటాలియన్
26. వసంత్ కుమార్ VV-82 బటాలియన్
27. గురు హెచ్. 82 బెటాలియన్
28. సుబ్బమ్ అరిరింగు G-82 బెటాలియన్
29. అమర్ కుమార్ – 75 బెటాలియన్
30. అజయ్ కుమార్ – 75 బెటాలియన్
మణిందర్ సింగ్ – 75 బటాలియన్
32. రమేష్ యాదవ్ – 61 బెటాలియన్
33. పారనానా కుమార్ సాహు – 61 బెటాలియన్
34. హేమ్ రాజ్ మీనా – 61 బెటాలియన్
35. బాబ్లా దళాలు – 35 బెటాలియన్
36. అశ్వనీ కుమార్ కొచ్చి – 35 బెటాలియన్
37. ప్రదీప్ కుమార్ – 21 బెటాలియన్
సుధీర్ కుమార్ బన్సాల్ – 21 బెటాలియన్
39. రవీందర్ సింగ్ – 98 బెటాలియన్
40. M. బాషుమాతరే- 98 బెటాలియన్
41. మహేష్ కుమార్ – 118 బెటాలియన్
42. ఎల్ఎల్ గుల్జార్ – 118 బెటాలియన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat