దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా విజయయాత్ర వైపు దుసుకుపోతుంది.ఈ క్రమంలోనే యాత్ర సినిమాలో సుచరితా రెడ్డిగా అనసూయ అద్బుతంగా నటించారు.యాత్ర మూవీలో తన పాత్రపై మంచి స్పందన రావడంతో.. ఆమె తన ఆనందాన్ని అభిమానులతో పంచకున్నారు.‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ మహి వి రాఘవ, 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్కు ధన్యవాదాలు’ అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు.
Playing #SucharitaReddy was an experience I will cherish always.. Thank you my audience for all the good things you are saying.. Thank you @MahiVraghav Sir and @70mmEntertains for having faith in me that I can pull this off ??#YatraTheMovie #YatraRoars pic.twitter.com/miywLKlVqo
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 10, 2019
“Nenu chaste nuvvu bhayapadali.. nenu bratikunda enduku bhayam..”
??????
Experience one legend playing the other in a way inevitable!! #YatraTheMovie #YatraFrom8thFeb #YSR sir #Mammootty sir #SucharitaReddy @MahiVraghav @70mmEntertains pic.twitter.com/B0k1DALIgW— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 10, 2019