ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని ఇటీవల చనిపోయిన Express TV చైర్మన్ జయరాం శ్రీమతి పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేసారు. అలాగే గతంలో 4నెలల క్రితం నటి అపూర్వ కూడా తమకు ఏపీ పోలీస్ పై నమ్మకం లేదు అని వెల్లడించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సోదరి షర్మిళ కూడా ఇదే మాట చెప్పారు. వాస్తవానికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అనడం కంటే చంద్రబాబుపై నమ్మకం లేదు అనడానికి కరెక్ట్ గా సరిపోతుంది. అసలు చంద్రబాబును ఎందుకు నమ్మాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది మహిళా లోకం..
* ఒక మహిళా ఎమ్మార్వోని ఎమ్మెల్యే కొడితే No case
* ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఒక ఎంపీ, ఎమ్మెల్సీ కొడితే No case
* ముఖ్యమంత్రి ప్రచారంకోసం 30 మందిని చంపేస్తే No case
* మహిళలతో టీడీపీనేతలు కాల్ మనీ వ్యాపారం చేస్తే No case
* రిషితేశ్వరి చనిపోతే చౌదరి అయిన ప్రిన్సిపాల్ మీద No case
* ఇష్టానుసారంగా మంత్రులు భూములు ఆక్రమించుకుంటే No case
* తాడిపత్రిలో ఒక సీఐ ని తల పగలగొడితే No case
* ఎయిర్ పోర్టులో ఒక ఎంపీ అరాచకం చేస్తే No case
* ఎంపీ బస్సు కొంతమందిని చంపితే No case
ఇలా ఎన్ని అక్రమాలు జరిగినా NO Case.. No Case.. అందుకూ జయరాం భార్య పద్మా చౌదరి ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదన్నారు.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ని చంద్రబాబు ఎప్పుడో నిర్వీర్యం కాబట్టి..
See Also: