ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తున్న అప్పులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.మంత్రివర్గం అంతా కలిసి రాజధాని నిర్మాణం పేరు చెప్పుకొని ఏకంగా 37వేల కోట్ల అప్పు చేయాలని తీర్మానం చేసారని తెలుస్తుంది.అయితే దీని కొరకు మొత్తం 52 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసుకోగా,అందులో 37 వేల కోట్ల అప్పు చేయచడానికి బాబుగారి అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఈ మొత్తం అప్పుకి గాను ఇక్కడ చేపడుతున్న ప్రాజెక్టులను తనఖా పెట్టాలని నిర్ణయించుకున్నారట, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని తెలిపారు.ఈ విధంగా అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది?