Home / 18+ / తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇళ్లపట్టాల పంపిణీ.. నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇళ్లపట్టాల పంపిణీ.. నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావుకు సమాచారం ఇవ్వకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారపార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. ప్రజలు, లబ్ధిదారులతో కలిసి తహసిల్దార్‌ కార్యాలయంకు వెళ్ళారు.

అధికారులు సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడంతో నిరసనగా తహశిల్దార్‌ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావుకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా నినాదాలు చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat