హామిల్టన్ లో ఈరోజు న్యూజిలాండ్తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ జట్టు అట్టర్ ఫ్లాప్ అయింది.వరుస క్రమంలో నేను ముందంటే నేను ముందు అన్నట్టు పెవిలియన్ కు వెళ్లారు.కోహ్లి స్థానంలో వచ్చిన గిల్ కాసేపు గ్రీజ్ లో ఉన్న ఆ వెనువెంటనే అవుట్ అయ్యాడు.చివరిరో చాహల్ ఒక్కడు మాత్రం కాసేపు ఆడడంతో భారత్ 92కు అల్ అవుట్ అయింది.అందరు రోహిత్ పై ఆశలు పెట్టుకున్న చివరకు నిరాశ మిగిలింది.కోహ్లి లేకపోయినా ధోని ఉంటే ఆ ధైర్యంతో టీం బలంగా ఉండేది.ఇంక మన బౌలర్స్ పై ఆధారపడి ఉంది.