ఇన్ని సంవత్సరాలుగా నర్సస్ ఏదైనా రాష్ట్రంలో పని చేయాలి అంటే తమ మాతృ రాష్ట్రం రిజిస్ట్రేషన్ కాకుండా పనిచేసే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేపించుకోవాలి అనే నిబంధనల వల్ల చాలా కష్టాలు పడ్డ నర్సెస్ కి
సుప్రీం కోర్టు తీర్పు వల్ల చాలామటుకు ఉపశమనం కలుగుతుంది.
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన
లక్ష్మణ్ రూడవత్
వ్యవస్థాపకులు
నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్..