Home / ANDHRAPRADESH / జగ్గయపేటలో వైసీపీ హవా..సామినేని ఉదయభానుకే జైకొడుతున్న ప్రజలు..!!

జగ్గయపేటలో వైసీపీ హవా..సామినేని ఉదయభానుకే జైకొడుతున్న ప్రజలు..!!

ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా నడుస్తుంది.మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో పలు టీవీ చానెల్స్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వే చేస్తున్నాయి.ఇందులో భాగంగానే దరువు టీవీ జగ్గయపేట నియోజకవర్గంలో సర్వే చేసింది.ఈ సర్వేలో రానున్న ఎన్నికల్లో సామినేని ఉదయభానుకు ప్రజలు పట్టం కట్టనునట్లు తేలింది.1000 మందిలో 800 మంది ఉదయభానుకే జై కొట్టారు.

2014ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి స్వల్ప ఓట్లతో గెలిచిన శ్రీరాం రాజగోపాల్ పై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉంది. 2014 ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా శ్రీరాం రాజగోపాల్ ఇచ్చిన ప్రధాన హామీ జగ్గయపేటకు కృష్ణా నీళ్ళు తీసుకురావడం.అయితే అధికారంలో ఉండీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఆ హామీని కలగానే మిగల్చారని అక్కడి ప్రజలు వాపోతున్నారు.అంతేకాకుండా ఎమ్మెల్యే చిన్న తమ్ముడి మీద ఇసుక దంద ఆరోపణలు విపరీతంగా ప్రజల్లో ఉన్నాయి.అలాగే ఎమ్మెల్యే గత నాలుగు సంవత్సరాల్లో శ్రీరాం రాజగోపాల్ చేసిన అభివృద్ధి లేకపోవడం తో మళ్ళీ రానున్న ఎన్నికల్లో సామినేని ఉదయభానుకు ప్రజలు పట్టం కట్టాలని ఫిక్స్ అయిపోయారు.

ముఖ్యంగా చంద్రబాబు పాలనకు అక్కడి ప్రజలు ఛీ కొడుతున్నారు.యువనేత జగన్ ప్రకటించిన నవరత్నలనీ చంద్రబాబు కాపీ కొడుతున్నారని .ఎన్నికలు వస్తున్నాయనే జగన్ ప్రకటించిన పథకాలను బాబు అమలు చేస్తున్నారని అంటున్నారు.రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రి .. సామినేని ఉదయభాను ఎమ్మెల్యే చేసుకొని జగ్గయపేటను అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు విశ్వశిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat