Home / Uncategorized / ‘మేఘా’ తాగునీటి యాన్యుటీ  

‘మేఘా’ తాగునీటి యాన్యుటీ  

యాన్యుటీదేశంలో విఫలమైన విధానం. రహదారులు తదితర మౌళిక వసతుల కోసం పద్ధతిని రెండు దశాబ్దాల క్రితం అమలులోకి తెచ్చినా ఆశించిన ప్రగతి కనపించలేదు. ఇక నిర్మాణ సంస్థలు, బ్యాంకులు రంగంలో పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. అయితే మేఘా ఇంజనీరింగ్సమస్యలు ఉన్నా సాధించి తీరాలనే లక్ష్యంతో ముందడుగు వేసి దేశంలో తొలిసారిగా తాగునీటి ప్రాజెక్ట్ను విధానంలో చేపట్టింది. అదే విధంగా విద్యారంగంలోనూ తొలిసారిగా ప్రాజెక్ట్ను మేఘా ఇంజనీరింగ్చేపట్టింది. ఎంఈఐఎల్సొంతంగా 6000 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. తెలంగాణలోని కేశవాపూర్రిజర్వాయర్‌ (హైదరాబాద్‌), హైదరాబాద్నగర శివారులోని ఓఆర్ఆర్పరిసర 190 గ్రామాలకు, 5 నగర పంచాయతీలకు తాగునీరు, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 2426 పాఠశాలల నిర్మాణం, ఓడిషా రాజధాని భువనేశ్వర్బల్క్తాగునీటి ప్రాజెక్ట్ను ఎంఈఐఎల్యాన్యుటీ మోడల్కింద చేపట్టింది.

190 గ్రామాలకుమేఘాతాగునీరు:

628 కోట్ల ఖర్చుతో మేఘా ఇంజనీరింగ్హైదరాబాద్ఓఆర్ఆర్‌ (ఔటర్రింగ్రోడ్డు) పరిధిలోని 190 గ్రామాలకు తాగునీరు అందించేందుకు యాన్యుటీ మోడల్లో ప్రాజెక్ట్ను చేపట్టింది. ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనుంది. పని పూర్తయ్యాక రాబోయే ఏడేళ్ళ కాంలో మొత్తాన్ని ఎంఈఐఎల్తిరిగి ప్రభుత్వం నుండి పొందనుంది.

ఎంఈఐఎల్హైబ్రిడ్యాన్యుటీ  

హైదరాబాద్నగరం తాగునీటి సమస్య తీర్చేందుకు శామీర్పేట్మండలం కేశవాపూర్వద్ద 10 టీఎంసీ సామర్థ్యం కలిగిని రిజర్వాయర్ను ఏర్పాటు చేయనున్నారు. రిజర్వాయర్తో పాటు శామీర్పేట పరిసర గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 750 ఎంఎల్డీ వాటర్ట్రీట్మెంట్ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ను ఎంఈఐఎల్హైబ్రిడ్యాన్యుటీ మోడల్క్రింద చేపట్టి 4396.15 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. హైబ్రిడ్యాన్యుటీ క్రింద ప్రభుత్వం 20 శాతాన్ని సమకూరిస్తే ఎంఈఐఎల్‌ 80 శాతాన్ని ఖర్చు చేయనుంది. 80 శాతాన్ని నిర్వహణ సమయంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 3 సంవత్సరాలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉండగా మేఘా ఇంజనీరింగ్త్వరలో పనులు చేపట్టనుంది. యాన్యుటీ పద్ధతిలో మాత్రం మొత్తం వ్యయాన్ని సంస్థ భరించాలి.

యాన్యుటీలోమేఘాప్రభుత్వ పాఠశాల నిర్మాణం:

సర్వశిక్ష అభియాన్పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాల్లోని 46 మండలాలకు చెందిన 1378 ప్రభుత్వ పాఠశాలలు, ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని 1048 ప్రభుత్వ పాఠశాలలను మేఘా హైబ్రీడ్యాన్యుటీ విధానంలో నిర్మిస్తున్నది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.589.72 కోట్లు కాగా, ఇందులో 60 శాతం నిధులను ఎంఈఐఎల్సమకూరుస్తున్నది. ఐదేళ్ళపాటు ప్రాజెక్ట్ను ఎంఈఐఎల్నిర్వహిస్తుంది.

నగరపంచాయతీలకు తాగునీటి సరఫరా:

తెలంగాణలోని వివిధ జిల్లాలోని నగరపంచాయతీలైన హుస్నాబాద్‌, ఆంధోల్జోగిపేట, హుజూర్నగర్‌, కోదాడ, దేవరకొండకు మిషన్భగీరథ (అర్బన్‌) పథకంలో భాగంగా తాగునీరు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ప్రాజెక్టును ఎంఈఐఎల్సంస్థ యాన్యుటీ విధానంలో చేపట్టింది. ఇందుకోసం ఎంఈఐఎల్రూ.163.85 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తాన్ని ఏడు సంవత్సరాల కాలంలో ఏడాదికి కొంత మొత్తం చొప్పున ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. పథకాన్ని 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

భువనేశ్వర్బల్క్వాటర్‌…

2017లో ప్రాజెక్ట్ను పూర్తి చేయడం ద్వారా ఎంఈఐఎల్ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీ భువనేశ్వర్‌, ఎన్ఐఎస్ఈఆర్‌ (నేషనల్ఇనిస్టిట్యూట్ఆఫ్సైన్స్ఎడ్యుకేషన్అండ్రీసర్చ్‌), పారిశ్రామిక పార్కుతో పాటు భువనేశ్వర్పరిసర మున్సిపాలిటీలైన ఖోర్దా, జాట్నాకు తాగునీరు అందిస్తుంది. ఇందుకుగాను మేఘా ఇంజనీరింగ్‌ 187 కోట్లను యాన్యుటీ విధానంలో ఖర్చు చేసి, 25ఏళ్ళ పాటు నిర్వహణ బాధ్యతలు మేఘా ఇంజనీరింగ్సంస్థ చూడనుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat