ఇద్దరు జిల్లా మంత్రులు ఉన్న జిల్లాలో ” జనం లేని జన్మభూమి”….నెల్లూరు జిల్లాలో నగరంలో 11డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో జన్మభూమి కార్యక్రమ౦ జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ ,టీడీపీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు తప్ప మిగతా జిల్లా,నగర నాయకులు, డివిజన్ నాయకులు ఎవ్వరు పాల్గొన్నాలేదు. అక్కడ ఉన్న ప్రజలు ప్రచారం కోసం జన్మభూమి కార్యక్రమం అని అస్సలు జిల్లా, డివిజన్ నాయకులకు ఒక్కరికి ఒక్కరు పడక గ్రూప్ రాజకీయ చేస్తు విబేధాలలో ఉన్నారని.ఇప్పుడు వరకు జరిగిన ఐదు జన్మభూమి కమిటీలలో ఇచ్చిన అర్జీల ఊసు లేదు అని అన్నారు.వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ సమస్యలను, ఎన్టీఆర్ నగర్ లో నివసిస్తున్న వారికి వెంటనే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇతర సమస్యలని పరిష్కరించలని కోరారు.
Home / 18+ / కార్పొరేటర్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు తప్ప ఒక్కరు కూడా అక్కడి జన్మభూమిలో పాల్గొనలేదు. ఎందుకో తెలుసా.?
Tags ap government janmaboomi leaders Meeting ministers NELLORE no people