మాజీమంత్రి,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో గత కొన్ని రోజులక్రితం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వారు.. మరోసారి తమ ఓటును నమోదు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రేపు ఓటరు జాబితా సవరణలో పేరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
Request all to utilise this opportunity to enroll if your vote was missing in the list in recent Telangana assembly elections https://t.co/9k1meJPk2V
— KTR (@KTRTRS) December 25, 2018