తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలవడ్డాయి. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని నేషనల్ మీడియా సంస్థలు మాత్రం టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కుతుందని చెబుతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవి
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ అంచనా వివరాలు
న్యూస్ ఎక్స్ సర్వే:
టీఆర్ఎస్ – 57
కాంగ్రెస్ – 46
బీజేపీ – 06
ఇతరులు – 10
ఇండియా టుడే:
టీఆర్ఎస్ 79-91
కాంగ్రెస్ 21-33
బీజేపీ 1-3
ఎంఐఎం 4-7
ఎన్డీ టీవీ :
టీఆర్ఎస్ 69
కాంగ్రెస్+ 37
బీజేపీ 4
ఇతరులు 9
టైమ్స్ నౌ :
టీఆర్ఎస్ 66
కాంగ్రెస్ 37
బీజేపీ 7
ఎంఐఎం 7
ఇతరులు 2
రిపబ్లిక్ టీవీ- జన్ కీ బాత్ సర్వే :
టీఆర్ఎస్ 50-65
కాంగ్రెస్ 38-52
బీజేపీ 4-7
ఎంఐఎం 5-7
ఇతరులు 3-7
వీడీపీ:
టీఆర్ఎస్ 55- 65
కాంగ్రెస్ 34- 44
బీజేపీ 5-7
ఎంఐఎం 7-8
ఇతరులు 6-8
AARA:
టీఆర్ఎస్ 75-85
కాంగ్రెస్ 25-35
బీజేపీ 2-3
ఇతరులు 8-11