విశాఖపట్నం విమానాశ్రయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం విఐపి లాంజ్ లో కూర్చుని ఉండగా జగన్ పై గతవారంలో శ్రీనివాస రావు అనే వెయిటర్ కోడి పందేలకు వాడే కత్తితో ఆయనపై దాడి చేశాడు. దాడి చేసిన వెయిటర్ శ్రీనివాస్ ను విమానాశ్రయం భద్రతా సిబ్బంది పట్టుకుని సిఎస్ఎఫ్ఐకి అప్పగించారు. హైదరాబాదు రావడానికి జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయనపై దాడి జరిగింది. దీంతో జగన్ ఎడమ భుజంపై స్వల్పంగా గాయమైంది. వైఎస్ జగన్‌ని హత్య చేయాలనే పన్నాగంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడికి తెగబడ్డాడని కోర్టుకిచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు ఆ హత్యా పథకం వెనుక
కుట్రదారులెవరు, అసలు సూత్రధారులెవరు అనే కీలక విషయాలను కనీసంగా కూడా ప్రస్తావించ లేదు.
పదోతరగతి వరకు మాత్రమే చదువుకున్న యువకుడు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా కేంద్రబలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానిఎకి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతనికి ఆ విధంగా ప్రేరేపించి ఏం జరిగినా మేం చూసుకుంటాం… అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి అండగా నిలిచింది ఎవరు అనే కీలక విషయాలు తెలియాల్సింది. అయితే జగన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు వర్ష, హర్ష. వీరు చాల తెలివైనావారు. ఇటీవల్లనే జగన్ పెద్ద కూతురు వర్ష రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సాధించి జగన్ కు గొప్ప పేరు తెచ్చింది. అంతేకాదు పెద్ద పెద్ద నేతలు సైతం జగన్ పెద్ద కూతురును మెచ్చుకున్నారు.
ప్రస్తుతం తన తండ్రి పై దాడి జరిగిన సంగతి తెలియాగానే బాదపడుతూ వేంటనే ఫోన్ చేసి ..ఏం జరిగింది…ఏలా జరిగింది అని అడిగిందంట.తండ్రి యోగ క్షేమల గురించి …ప్రస్తుతం ఆరోగ్యం గురించి అడిగిందంట. కూతురితో ఫోన్ లో మాట్లడుతుండగా జగన్ దైర్యం చెబుతూ నాకేం కాదు తల్లి నీ బాగా చదువుకో బాదపడకు..మీ అమ్మ , నాన్నమ్మ ఉన్నారులే అని కూతురికి ధైర్యం చెప్పారంట జగన్. తరువాత జగన్ భార్య బారతి మాట్లడుతూ నాన్నకు ఏమీ కాదు అమ్మ దేవుడు ఉన్నాడు…నీవు డిస్టబ్ కాకు మీ నాన్నకు దేవునితో పాటు ఏపీ ప్రజలా దీవేనలు మీనాన్నకు ఉన్నాయని చెప్పిందంట. మేము చూసుకుంటాం తల్లి నీవు బాగుండు అని చెప్పిందంట.