పోలీసుశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ భేటీ అయ్యారు. నగరంలోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీలు, పలువురు ఎస్పీలు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, అదనపు బలగాలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం.
Tags police deoartment rajath kumar telangana