చేతిని పూర్తి స్థాయిలో కదిలించలేని సువర్ణ 16 ఏళ్లుగా ఫ్లోరోసిస్ తో పోరాడుతూ చిత్రలేఖనం పై మక్కువతో వేసిన చిత్రాలను NRI జలగం సుధీర్ , బ్రాండ్ తెలంగాణ (తెలంగాణ హస్త , చేనేత , మరియు ఇతర కళాకారులకు చేయూత అందించే పేజీ ) NRI ల చే స్థాపించబడిన పేస్ బుక్ పేజీ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సువర్ణ గీసిన చిత్రాలను ఆన్లైన్ లో వేలం వేయగా KTR చిత్రాన్ని , మహేష్ బిగాల ( తెరాస NRI కో ఆర్డినేటర్ ) సువర్ణకు సహాయం చెయ్యాలనే మంచి ఉద్దేశ్యం తో 51 వేల రూపాయలకు కొనుగోలు చెయ్యడం జరిగింది .
ఈ చిత్రాన్ని ఈ రోజు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ను కలిసి అందజెయ్యడం జరిగింది , ఆలాగే సువర్ణ కుటుంబాన్ని ఆదుకొనేందుకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరడం జరిగింది .