ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్ మరోసారి తడబడ్డారు. 273 పరుగులకు భారత్ అలౌట్ అయింది.పుజారా 132 పరుగులతో చివరి వరకు పోరాడాడు,పుజారాకు తోడుగా ఏ బ్యాట్స్‌మన్ కూడా నిలబడలేకపోయారు.కోహ్లి అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే దురదృష్ణం వెంటాడింది.పాండ్యా, అశ్విన్, షమీ కూడా మొయిన్ అలీ బౌలింగ్ కి వెనుదిరిగారు.
రిషబ్ బంత్ 29 బంతులాడి ఒక్క పరుగు చేయకుండా అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ భారత బ్యాట్స్‌మన్ పతనాన్ని శాసించాడు.ఇంగ్లాడ్ బౌలర్లలో మొయిన్ అలీ 5, బ్రాడ్ 3, కరన్, స్టోక్స్‌లకు ఒక్కోవికెట్ దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6/0తో నిలిచింది. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్‌కు 27 పరుగుల స్పల్ప ఆధిక్యత లభించింద
