ఏపీలో అధఇకారంలో ఉన్న తెలగుదేశం పార్టీ నిర్వహించిన హామారా నారా హామారా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ ఫిరాయింప్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. సభలో జరిగిన గందరగోళానికి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ . అంతేగాక వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు లోపే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ యాత్ర అని ఎద్దేవాచేశారు. అవినీతి పరుడైన జగన్‌కు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ స్వార్థపరుడన్న విషయాన్ని ప్రతి ముస్లిం అర్థం చేసుకున్నారని చెప్పారు.
