Home / 18+ / మళ్లీ వేసేసాడు.. చంద్రబాబు పరువు తీసేసాడు..

మళ్లీ వేసేసాడు.. చంద్రబాబు పరువు తీసేసాడు..

ఏ విష‌యంలో అయినా కుండబ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడే వ్యక్తి జేసి దివాక‌ర్ రెడ్డి తాజాగా చంద్ర‌బాబునాయుడుపై మరోసారి సెటైర్ వేసారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభ‌జ‌న పాపంలో కాంగ్రెస్ తో పాటు టిడిపికి కూడా భాగ‌ముంద‌నేసారు. దీంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. మొన్న‌టివ‌ర‌కూ కాంగ్రెస్ పై, ఇప్పుడు బిజెపిపై చంద్రబాబు మోపుతున్నారని జేసి చెప్పారు.అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు మాట్లాడుతున్న చంద్ర‌బాబు నిజానికి రాష్ట్ర విభ‌జ‌న‌లో కాంగ్రెస్ కు ఎంత పాప‌ముందో బిజెపి, తెలుగుదేశం పార్టీల‌కు కూడా అంతే భాగ‌ముందన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాక‌పోతే అప్ప‌ట్లో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎవ‌రో ఒక‌రికి ఓట్లేయాలి కాబ‌ట్టి టిడిపి-బిజెపికు వేశారు.

 

మోడి, ప‌వ‌న్ రూపంలో చంద్రబాబు కి అదృష్టం రావడంతో చంద్రబాబు గెలిచేసారు,అప్పటినుండి కాంగ్రెస్ ను తిట్టని రోజంట్టులేదు.ఎప్పుడైతే బిజెపితో పొత్తు నుండి బయటకు వచ్చేసారో అప్ప‌టి నుండి ఆ పాపాన్ని బిజెపి నెత్తిన పెడుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టి నుండి విభ‌జ‌న‌లో కాంగ్రెస్ పాత్ర ఉంద‌ని ప్ర‌స్తావించ‌టంలేదు చంద్రబాబు. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు ప‌ర్వాలేద‌ట.అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొత్తు అవసరం లేదంట ఎందుకంటే,తెలంగాణాలో ఎలాగు ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ తో పొత్తుకు ఓకేనట.అలాగైతే కాంగ్రెస్ ప‌రిస్దితి అంతే క‌దా?అందుక‌నే ఏపిలో టిడిపితో పొత్తుండాల్సిందే అని కాంగ్రెస్ నేత‌లంటే చంద్ర‌బాబు అపుడేం చేస్తారు ?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat