తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారం దక్కదని తీవ్ర నిర్వేదంతో ఉన్న ఆ పార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేశారు ..అయితే ఉత్తమ్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు..
