Home / ANDHRAPRADESH / వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!

వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ సూర్యప్రకాశరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం విజేత హోటల్ లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కానీ పలు అవమానాలకు..తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఇతర పార్టీలకు చెందిన వారు ఇలా చేస్తే పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాం. అట్లాంటీది సొంతపార్టీ వాళ్ళే చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆయన వాపో యారు .టెక్కలి నియోజకవర్గ పార్టీ నేత పేరాడ తిలక్ కు చెందిన అనుచరులు తనపై దాడి చేసిన కానీ పట్టించు కోలేద న్నారు .

పైగా అదే వ్యక్తులకు పార్టీలో పదవులు కట్టబెట్టడంపై తాను మానసిక వేదనకు గురయ్యానన్నారు..పార్టీలో రాజకీయంగా తన ఎదుగుదలను తట్టుకోలేక ఇలా చేస్తున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat