ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మరో ప్రయాణానికి సిద్దమవతునారు.ఈ నెల 27న సీఎం ముంబయికి వెళ్లనున్నారు. అమరావతి బాండ్లు బీఎస్ఈ లో లిస్టింగ్ నిమిత్తం ఆయన ముంబయికి వెళ్లనున్నారు.ఈ నెల 27వ తేదీ ఉదయం 9.05 గంటలకు బీఎస్ఈ ప్రారంభం కాగానే అమరావతి బాండ్లు లిస్టింగ్ అవుతుంది. ముంబయి పర్యటనలో చంద్రబాబుతో పాటుగా పలువురు పారిశ్రామికవేత్తలు సమావేశం కానున్నట్లు సమాచారం.అయితే మన సీఎం ప్రయాణాల పేరు చెప్పుకొని కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి,నూతన టెక్నాలజీ తీసుకురావడానికని విదేశీ పారిశ్రామికవేత్తలతో మాట్లాడడానికి చాల దేశాలు తిరిగిన చంద్రబాబునాయుడు కొన్న్జి వేల కోట్లు కర్చుపెట్టారు.దీనివల్ల ప్రయోజనం ఏదైనా ఉంది అంటే ఏమిలేకపోయే.
