Home / SLIDER / రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ..కీలక ఆదేశం

రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ..కీలక ఆదేశం

గులాబి దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరిగినట్టు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే నెల ( సెప్టెంబర్ ) 2 న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో టీఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . రాష్ట్ర నలుమూలల నుంచి 25 లక్షల మంది హాజరయ్యే ఈ సభ కోసం గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. దాదాపు 1600 ఎకరాలు స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేశామని , అందులో సభావేదిక, బారికేడ్ లు , పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat