టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ..ఏ విధంగా …ఎలా ఉంటాయో చెప్పి తెలుగు సినీ ప్రపంచంలో కలకలం రేపిన వర్తమాన నటి శ్రీరెడ్డి. వెండితెర వెనుక జరిగే చీకటి భాగోతాల చిట్టాలు చాలానే విప్పి ఒక సంచలనం రేపింది . తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు, చిన్న చిన్న హీరోయిన్లలు విపరీతంగా వాడుకుంటున్నారని.. అనేక సందర్భాల్లో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలే కాకుండా రాజకీయ నాయకుల దగ్గర కూడా పడుకోవాల్సి వస్తోందని.. అలా పడుకోవడానికి మాపై వత్తిళ్లు చేస్తున్నారని సంచలన విషయాలు బయట పెట్టింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈమె తాజాగా మరోబాంబు పేల్చింది. చెన్నై ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాతో పడుకుని కామ కోర్కెలు తీర్చుకున్నవారందరి వీడియోలు తన వద్ద ఉన్నాయన్నారు. సమయం వచ్చినపుడు వారిగుట్టు బహిర్గతం చేస్తానని తేల్చి చెప్పింది. అంతేకాదు తనను లైంగికంగా వాడుకున్న వారి వీడియో ఆధారాలన్నీ తన వద్దే ఉన్నాయని తెలిపింది. చూడలి ఈ సారి ఎవరు ..ఎవరు బయటికువస్తారో మరి.
