2004లో సౌరభ్ గంగూలీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్‌పేయి కారణంగానే సాధ్యమైంది. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే సందర్భంగా మ్యాచ్‌లు గెలవడమే కాకుండా అక్కడి వారి హృదయాలను సైతం గెల్చుకోవాలని అటల్‌జీ అన్నారు. 19సంవస్సత్రాల తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన అప్పటి జట్టులో సౌరవ్ గంగూలీ , సచిన్ టెండుల్కర్రా,హుల్‌ద్రవిడ్వీ,వీఎస్ లక్ష్మణ్వీ,రేంద్రసెహ్వాగ్ని,అల్ కూంబ్లే,కైఫ్ ఉన్నారు.
