వైఎస్ భారతి గారు నా సోదరి. నా సోదరి భారతి ఎంతో తియ్యటి మనసుతోటి.. ఒక తీపి కానుకగా చాక్లెట్స్ నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంతటి తియ్యటి మనసుతోటి.. చాక్లెట్స్ పంపించిన నా సోదరిమణి వైఎస్ భారతికి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ వైఎస్ భారతిపై తనకున్న అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా చెప్పారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.
అయితే, ఇటీవల కాలంలో ప్రముఖ మీడియా ఛానెల్ సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రధానంలో భాగంగా మెగస్టార్ చిరంజీవికి మోస్ట్ పాపులర్ ఆఫ్ ద ఇయర్ చిరంజీవికి ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన మాటలు వీడియో రూపంలో మీ కోసం..