తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమలలో మహాసంప్రోక్షణ దృష్ట్యా దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
