Home / ANDHRAPRADESH / మంత్రి యనమలకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ..!

మంత్రి యనమలకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కు దిమ్మతిరిగే షాకిచ్చారు . రేపు బుధవారం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాల వారిగా స్థానిక మంత్రులు లేదా ఇంచార్జ్ మంత్రుల చేత జెండా వందనం చేయాలనీ టీడీపీ సర్కారు నిర్ణయించింది .

ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు స్థానంలో మరో మంత్రి పరిటాల సునీత కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు . అయితే పార్టీలో ఎంతో సీనియర్ నేత కావడమే కాకుండా ఇంచార్జ్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడును కాదని పరిటాల సునీతకు ఇవ్వడం ఆయన్ని అవమానించడమే అని ఆయన అనుచరులు వాపోతున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat