ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లాలో యాళ్ళూరు గ్రామానికి చెందిన సీనియర్ నేత గంగుల విజయభాస్కర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.యాళ్ళూరు గ్రామం నుండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో దిగువమెట్ట వద్ద కారును లారీ ఢీకోనడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందారు.విజయ్ భాస్కర్ కు భార్య,కొడుకు ,కూతురు ఉన్నారు…
