అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి,ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్ది హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే.ఆయన మరణంతో యావత్తు ఆంధ్ర ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ముత్తువేల్ కరుణానిధి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు. చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత మాజీ సీఎం కరుణానిధి వైఎస్సార్ కు ఘన నివాళులు అర్పించారు..