టాలీవుడ్ లో నటించింది ఒక్క చిత్రమే అయినా ఆ చిత్రంలో ఆ హీరోయిన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికి గుర్తేండేలాగా ఆ పాత్ర చేశారు. ఇంతకి ఎవరు ఆ హీరోయిన్ అనుకుంటున్నార..అదేనండి రాంచరణ్ మొదటి చిత్రం చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ. ఆ చిత్రం తరువాత ఈ భామ తెలుగులో మరో చిత్రం చేయలేదు. బాలీవుడ్ కు వెళ్లిన నేహా అక్కడ ఘాటు ఫోటోషూట్స్ తో హల్ చల్ చేస్తుంది. నేహా అందాల ఆరబోత చూస్తే యువతకు పిచ్చెకిపోతుంది.
తాజాగా నేహా తన అందాల ఘాటు చూపించింది. ప్రముఖ మ్యాగజైన్ మాక్సిమ్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో నేహా అందాలు చూస్తే కుర్రకారు రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం ఖాయం. ఎరుపు, తెలుపు బికినీల్లో తడి అందాలని నేహా శర్మ ఆరబోసింది. ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వీపరీతంగా హల్ చల్ చేస్తుంది. కుర్రకారుని గిలిగింతలు పెట్టే అందం నేహా శర్మ సొంతం. కానీ నేహా శర్మకు సినిమా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. సోషల్ మీడియాలో నేహా శర్మని ఫాలో అయ్యే కుర్రకారు సంఖ్య భారీగానే ఉంది. ప్రస్తుతం ఇలా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.