ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఒక స్దల విషయమై టీడీపీ నేతలు అతడి అన్నను పోలసులు కొట్టారు. అయితే తనను కూడా కొడతారన్న భయంతో అత్మహత్య చేసుకున్నాడు.