ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఛలోక్తులు విసిరారు .రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో తాతకుంట్ల జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పౌష్టిక ఆహారం లేక పలు బాధలు పడుతుంటే కృష్ణా జిల్లాలో మాత్రం అధిక బరువుతో కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు ను ఉద్దేశిస్తూ ఛలోక్తులు విసిరారు చంద్రబాబు ..
