ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు.
అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన పెట్టుకున్నారు అని ఆమె పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారో మీరు కింది వీడియో లో చూడండి..అయితే రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ ఇలా సంబంధం లేకుండా విమర్శలు ,పనికిరాని మాటలు,చేతకాని మాటలు అనడం మచిది కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారో వీళ్ళు..