Home / 18+ / పూన‌మ్‌ను ప్ర‌మోట్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాన్‌..!

పూన‌మ్‌ను ప్ర‌మోట్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాన్‌..!

త‌న సినిమాల ప్ర‌మోష‌న్స్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూన‌మ్‌కౌర్‌ను ప్ర‌మోట్ చేస్తున్నాడు అని గాసిప్స్ రావ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్ ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యంగా మారింది. పంజాబీ బ్యూటీ అయిన పూన‌మ్ చాలా తెలుగు సినిమాల్లో న‌టించినా.. ఆమెకు పెద్ద‌గా క్రేజ్ రాలేదు. దీంతో ప్ర‌స్తుతం ఆమెకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు కూడా లేవు. దీనికి తోడు ప్ర‌స్తుత త‌రం యూత్ ఆమెను ఎప్పుడో మ‌రిచిపోయారు. అటువంటి ఇమేజ్ లేని హీరోయిన్‌ను ఏపీ చేనేత ఉత్ప‌త్తుల బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించారు అనే వార్త బ‌య‌ట‌కు రావ‌డం ఒక షాకింగ్ న్యూస్ అయితే, ఆమెకు ఈ స్థాయిలో గౌర‌వం ద‌క్కడం వెనుక ఉన్న వ్య‌క్తి ఎవ‌రు అన్న అనుమానాల‌పై ర‌క ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఈ చ‌ర్చ‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు బ‌య‌ట‌కు రావ‌డం చాలా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో హ‌డావుడి చేస్తున్న గాసిప్పుల ప్ర‌కారం పూన‌మ్‌కు ఎప్ప‌ట్నుంచో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప‌రిచ‌యం, సాన్నిహిత్యం ఉంద‌ని అంటున్నారు. అయితే, ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఎవ్వ‌రితోను పెద్ద‌గా సాన్నిహిత్యం పెంచుకోని పూన‌మ్ కౌర్‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా బుట్ట‌లో ప‌డేశాడ‌న్న విష‌యంపై ఎవ‌రికీ అర్థంకాని సందేహాలు చాలానే ఉన్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్రంలో చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌మంత లాంటి టాప్ హీరోయిన్ వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటే .. ఏమాత్రం ఇమేజ్‌లేని పూన‌మ్ కౌర్ ను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించ‌డం ఉప‌యోగం ఏమిట‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat