జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను దారుణంగా మోసం చేశాడు. నాకు విడాకులు ఇవ్వక ముందే మరో యువతితో సంబంధం పెట్టుకుని బిడ్డను కూడా కన్నాడు. ఈ విషయాలన్నీ జగమెరిగిన సత్యాలే. కానీ, అవన్నీ తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం నన్ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాపై అబద్ధాలు రాస్తూ సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ లో తన సినిమాలో నచించిన మరో హీరోయిన్ తో పవన్ కళ్యాణ్ అక్రమ సంబందం కొనసాగించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ హీరోయిన్ ఎవరంటే ఫూనమ్ కౌర్ అంట. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు సమాచారం. జల్సా సినిమా లో మొదట ఇలియానా అక్కగా అప్పుడే వెలుగులోకి వస్తున్న పూనమ్ కౌర్ ను తీసుకోవాల్సి ఉంది. సినిమా ఎంపిక విషయంలో ఎన్నోసినిమాలు పూనమ్ కౌర్ మిస్ చేసుకుందని..అదే సమయంలో జల్సా లో అవకాశం రావడంతో సంతోషించింది. ఆ సమయంలో పూనమ్ కు పవన్ కళ్యాణ్ బాగా దగ్గరైయినట్లు సమచారం. కొన్ని రోజులు తరువాత పూనమ్ కు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వడంతో నెలలు తరబడి డిప్రెషన్ లోకి వెళ్లినట్లు టాక్. ఆ తరువాత సినిమాలు కూడా వరుస పెట్టి బెడిసికొట్టడంతో పవన్ మీద కోపంతో ఆత్మహత్యా యత్నం చేసింది ఆమె. ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తరపున ఆస్పత్రికి వెళ్లి బిల్లు కట్టి , భవిష్యత్తులో సాయం చేస్తానని మాట ఇచ్చి సంధి కుదిర్చాడు అప్పట్లో . ఆ మాట కోసమే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ , చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా రికమెండ్ చేసాడు అంట.
