ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ కి ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్. ఇప్పుడు ఈ పేరు దేశ రాజకీఆల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న పేరు. ఏపికీ ప్రత్యేక హోదా విషయంలో.. ప్రత్యేక హోదాక ఢిల్లీలో ప్రత్యేక పోరాటాలు చేశారు. ఇక తాజాగా ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీతో ఢీకొట్టంఏదుకు రెడీ అయ్యారు. వైఎస్ జగన్ ఏనాడు ఎవ్వరికి జంకలేదు. నాడు, దేశంలోని రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి భయపడుతున్న సందర్భంలో.. సోనియా గాంధీని ఎదిరించి మరీ కొత్త పార్టీ పెట్టారు వైఎస్ జగన్. అలా, నాడు సోనియా గాంధీని ధిక్కరించి రాజకీయ పార్టీ పెట్టి వైఎస్ జగన్ చరిత్రకెక్కారు. నేడు, ప్రత్యేక హోదా విషయంలోనూ ప్రధాని మోడీపై ఎదురు దాడి చేసేందుకు వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు.
2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, ప్రత్యేక హోదా సాధిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు తిరుపతి వేంకన్న సాక్షిగా మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారం చేపట్టాక వారు మాట మార్చారని, కానీ, వైఎస్ జగన్ మాత్రం ప్రత్యేక హోదాపై నాటి నుంచి నేటి వరకు ఒకే మాటపై నిలుస్తూ ప్రజలకు అండగా ఉన్నారన్నది ఇటీవలే లోక్ సభలో దేశ ప్రధాని నరేంద్రమోది బల్లగుద్ది మరి చెప్పారు. అంటే ఫస్ట్ నుండి పోరాడుతున్నది జగనే అని ప్రజలకు ఎప్పుడో తెలుసు..ఇప్పుడు ప్రధానికి తెలుసు. కనుక నేడు అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాడు వైఎస్ జగన్ .అంతేకాదు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడ జగన్ కు ఫిధా అయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా, ప్రధానిమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఎదిరించిన విధానం రాజకీయ చరిత్రలో లిఖించబడుతుందని, అందుకే దేశ రాజకీయ నాయకుల చూపును సైతం జగన్ తనవైపు తిప్పుకున్నారన్నది జగమెరిగిన సత్యం