తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద దాదాపు 12.63 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. పటాన్ చెరువు ఎమ్మెల్యే
గూడెం మహిపాల్ రెడ్డిగార్లు .. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
Tags cm harish rao kcr kotha prabhaker reddy mla patan cheruvu sangareddy telangana trs