Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. జగన్ దెబ్బకు జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. జగన్ దెబ్బకు జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా

 2019ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి కానీ చంద్ర‌బాబు మాత్రం సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుల గురించి ఉలుకు ప‌లుకు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే త‌మ‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి, ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు వారికి షాక్ ఇవ్వ‌క ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్ర‌బాబును షాక్ కు గురిచేస్తున్నారు.మరోపక్క టీడీపీలో ఉన్న ప్రస్తుత ‌ఎమ్మెల్యేలు ,ఏంపీలు, మంత్రులకు కూడ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని …వారు టీడీపీ పార్టీని మారే అలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ముందుగా అనంతపురం జిల్లా నుండి మొదలైయినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఫస్ట్ లో ఉన్నారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆ పార్టీకి, అధినేత చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. పార్టీలో కొందరు నేతల వైఖరికి నిరసనగా తాను అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనబోనని తెలిపారు.

ఓ మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంపై టీడీపీ ప్రవేశపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాను హాజరు కావడం లేదని, దీనికి రాజకీయ కారణాలున్నాయని తెలిపారు. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం బాగా లేదని, తాను పార్లమెంటు సమావేశాలకు వెళ్లడం లేదనే విషయం సీఎంకు కూడా తెలుసనుకుంటున్నానని చెప్పారు.అవిశ్వాస తీర్మానానికి హాజరైనా కాకపోయినా జరిగే పెద్ద నష్టమేమీ లేదని, మోదీని ప్రధాని పదవి నుంచి దించలేమన్న విషయం అందరికీ తెలుసని, కాకపోతే రాష్ర్టానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.అయితే జేసీ అలకబూనాడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ నెల 25 లోగా తన డిమాండ్లపై అధిష్టానం స్పందించాలని లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తానని కూడా జేసీ అల్టిమేటం జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
రాజీనామా నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదన్నారు. అనంతపురంలో రోజురోజుకూ రాజకీయాలు దిగజారిపోతున్నాయని అభిప్రాయపడ్డ జేసీ… తాను ఏం చేసినా ప్రజల కోసం పనిచేశా తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ లేవన్నారు… ఈ కాలుష్యమైన రాజకీయాల్లో నేను ఇమడలేకపోతున్నానని… రాజీనామా చేయలని అనుకునట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో నేను సరి పోనని అనుకుంటున్నానని… అసలు అనంతపురంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడంపై సీఎం చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు జేసీ… ఈ సందర్భంగా సంచలన విషయాలు బటయపెట్టిన జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురంలో టీడీపీ తొలి వికెట్ ఔట్ అంటున్నారు వైసీపీ నేతలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat