తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్లోని ఆబ్కారీ భవన్ లో నాల్గవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు , ఆబ్కారీ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐఏఎస్, అబ్కారి శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ , అడిషనల్ కమీషనర్ అజయ్ రావు , జాయింట్ కమీషనర్ ఎస్ వై క్కురేషి తో పాటు ఆబ్కారీ శాఖ ఉన్నతాదికారుల పాల్గొన్నారు.
తెలంగాణ కు హరితహారం లో మనవంతు కృషి చెయ్యాలని ఏదైతే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ను గ్రినరి గా మార్చాలని అనుకుంటున్నాడో అందులో మనము కూడా పలుపంచుకొని నాల్గవ విడత హరితహారం విజయవంతం చేయలని చైర్మన్ దేవీప్రసాద్ సూచించారు. హరిత వన్నాన్నీ పెంచుదామన్నారు.