ఏపీలో గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో ఆయన వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.నియోజకవర్గ పరిథిలోని పిడుగురాళ్ళలో ఒక వ్యాపారి నుండి రూ లక్ష లంచం తీసుకోని మరి ఒక అధికారీ పని చేయకుండా పలు
ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
ఈ విషయం గురించి సదరు వ్యాపారి ఎమ్మెల్యేను సంప్రదించాడు. వెంటనే స్పందించిన యరపతినేని సదరు అధికారిని పిలిపించి మరి తీసుకున్న లంచాన్ని ఇప్పించి మరి ఆ పని చేయించాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎవరన్నా లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలంటూ తన నెంబర్ 9703355955కి కాల్ చేయాలని ఆయన
ప్రజలకు తెలిపారు.