టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెల్సిందే.నిన్న మొన్నటి దాకా పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి అనవసర విమర్శలు చేస్తూ .ఆమె వివాహాం గురించి పలు పోస్టులు ,కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఆమెపై విషప్రచారం చేశారు పవన్ అభిమానులు
..తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎప్పటి నుండో సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నా స్కూల్ గురించి పవన్ అభిమానులు విషప్రచారం చేస్తున్నారు..అయితే సోషల్ మీడియాలో ఎంతో బలంగా ఉన్న వైసీపీ పార్టీ అభిమానులు ఈ ప్రచారాన్ని తిప్పికోట్టారు..మీరు ఒక లుక్ వేయండి..”తీక్కలొడు తిరనాలకి వెలితే ఎక్కా దిగా సరిపొయింది అంట – అలా వుంది కళ్యాన్ శునకాల ఎవ్వారం.
పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత బలం చూసి ఇంక ఎలా చెప్పాలొ విషయం లేక జగన్ గారు నిర్వహించే పులివెందుల వెంకటప్ప స్కూల్ మీద అలాగే జగన్ గారు కుటుంభం మీద తప్పుడు ప్రచారం అందుకున్నారు.ఒరేయి ఇల్లిటరేట్స్ బొప్పాయి కాయలు ఏం తెలుసు రా జగన్ గురించి వాళ్ళ కుటుంబం గురించి 1933 లొ వై.యస్ తాతగారు వెంకటరెడ్డి హయాము లొనే బలపనూరు నుండి పులివెందుల వచ్చి 120 ఎకరాలు కొనుక్కున్నారు ఆ తరువాత అక్కడ ఎన్నొ వ్యాపారాలు చేశారు , వాళ్ళ కుటుంభం ఆ కాలం లొనే బర్మా లాంటి దేశాలకి వెళ్ళి వ్యాపారాలు చెసి డబ్బు సంపాదించి ఇక్కడ ఆస్తులు కొనుక్కున్న కుటుంభం రాజారెడ్డి హయాము లొనే వీళ్ళకి మంగంపేట బైరెటీస్ , కొడూరు మైన్స్ లాంటి గనుల వ్యాపారాలు చేసే వాళ్ళు, ( రాజంపేట మాజి యం.పి సాయి ప్రతాప్ గారు మా తాత గారి దగ్గర రాజ రెడ్డి గారు గనుల పార్ట్నర్ షిప్ తీసుకున్నారు అని అన్నారు ఒక ఇంటర్వ్యు లొ ) వై.యస్ మెడిసిన్ గుల్బర్గ లొ చదువేటప్పుడు ఆ రొజులలొనే ఆయనకి జావ 250 సి సి బైక్ ఉండేది ఆయన దానిమీదే కాలేజికి వెళ్లేవారు..
ఆయన చదువు అయిపొగానే రాజారెడ్డి గారు సొంత డబ్బు తొ 70 పడకల ఆసుపత్రి పులివెందులలొ కట్టించి వై.యస్ కి ఇచ్చారు అందులొ వై.యస్ వచ్చిన వారు అందరికి ఒక్క రూపాయి కే వైద్యం అందించారు – అందుకే ఆయన కడప జిల్లా లొనే కాకుండా రాయల సీమ ప్రంతం లొ రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు..అంతే కాకుండా రాజారెడ్డి గారు తన పేరు మీద డిగ్రీ కాలేజీ కట్టారు పులివెందుల చుట్టుపక్కల గ్రమాలొ విద్యార్ధులకి మంచి విద్య అందించే సదుపాయం కల్పించారు.. విజయవాడ లొ రాజ్ యువరాజ్ సినిమా దీయేటర్లు ఉండేవి – రాజ రెడ్డి గారు పులివెందులకి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చరువులు తవ్వించి పులివెందుల చుట్టుపక్కల గ్రామాలకి దాహార్తి తీర్చారు , అందుకే పులివెందులలొ ఇప్పటికి కొన్ని కాలనీలకి ప్రజలు స్వచ్చందంగా రాజరెడ్డి గారి పేరు పెట్టుకుని వాఇ అభిమానం ని చాటుకున్నారు .
ఇప్పుడు జగన్ గారు చూసిన మానసిక వికలాంగులకి ఒక స్కూల్ పులివెందులలొ నడుపుతున్నారు , అదే కాకుండా విద్యార్ధి దశలొ వై.యస్ గారి గురువు అయిన వెంకటప్పయ్య గారి పేరు మీద ఒక స్కూల్ నడుపుతున్నారు అక్కడ వెల మంది విద్యార్ధులకి యునిఫాం , బుక్స్ ఉచితంగా ఇస్తారు.. ఇది జగన్ గారి కుటుంభ నేపద్యం నువ్వేదొ వీళ్ళు పవన్ కల్యాన్ లాగ పుట్టు తొ బికారులు అనట్టు ఆస్తులు వచ్చాయి అని చెబుతున్నావు జగన్ గారు పుట్టుక తొనే శ్రీమంతులు ఇది వీళ్ళ నేపద్యం , అంతే కాని పుట్టిన ఊరికి ఏమైన చెయమని వస్తే చిరంజీవి లాగ గసిరి పంపించలేదు , పార్టి ని అమ్ముకుని ఆ డబ్బు ని కూతురు ఇంట్లొ మంచంకింద దాచుకొలేదు.. సినిమాలకి కొట్లు తీసుకుని టాక్స్ లు ఎగ్గొట్టలేదు #Team JaganKosam “అని పవన్ ఫ్యాన్స్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టారు..