హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకోవడానికి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం. చర్లపల్లి సెంట్రల్ జైలులోని అన్ని బ్యారక్ లను ఎంపీ, ఎమ్మెల్యేల పరిశీలించారు. సందర్శించిన వారిలో పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ తో పాటు ఎంపీలు లు కేశవరావు, మల్లారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి,బండప్రకాశ్ ,నగర మేయర్ బొంతు రామ్మోహన్,ఎమ్మెల్సీలు పాతురి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్ ,కె ప్రభాకర్ ,కాటేపల్లి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
