ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ బిగ్ షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి.అనంతపురం పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. భారత ప్రధానిగా నరేందర్ మోదీ ఉన్నంత కాలం ఏపీకి న్యాయం జరగడం జరిగే పనికాదన్నారు. ఏపీకి అంతో ఇంతో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హయాంలోనే న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.