ఏపీ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బీ అంటే బీజేపీ ,జే అంటే జగన్ ,పీ అంటే పవన్ కళ్యాణ్ అని ..ఈ ముగ్గురు కల్సి ఏపీకి అన్యాయం చేస్తున్నారు .
బీజేపీ నుండి బయటకు రాగానే రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ పార్టీ ప్రత్యేక కార్యాచరణ అంటూ మాటలు చెబుతుంది.జగన్ అవినీతికి పుత్రుడు ..బీజేపీ పార్టీకి దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఫైర్ అయ్యారు.
నేను తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలకు న్యాయం చేస్తుంటే ..జగన్ మాత్రం అప్పట్లో లక్షల కోట్ల అవినీతి సొమ్మును వెనకేసుకున్నాడు అని లోకేష్ జగన్ పై ఫైర్ అయ్యారు ..