అపోలో చైర్మన్ మనవడు ఆనందిత్ రెడ్డి, జీవీకే మనవడు శ్రియా భూపాల్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. శ్రియా భూపాల్ అక్కనేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌తో పీకల్లోతు ప్రనేమలో కూరుకుపోయి.. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ తరువాత వచ్చిన విబేదాలు వారిద్దరూ కూడా విడిపోమారు. అఖిలల్లో విడిపోయాకు డిప్రెషనల్‌లోకి వెళ్లిపోయిన శ్రియా భూపాల్‌ని రామ్‌చరణ్ భార్య ఉపాసన ఓదార్చారు. తన కజిన్ అయిన ఆనందిత్ రెడ్డితో స్వయంగా దగ్గరుండి మరీ పెళ్లి కుదిర్చింది.
కాగా, శ్రియా భూపాల్‌ను వివాహమాడిన ఆనందిత్రెడ్డి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆనందిత్రెడ్ది టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అపోలో చైర్మన్ కూతురు సంగీతరెడ్డి దంపతుల కుమారుడు. శ్రియారెడ్డికి ఆనందిత్రెడ్డి క్లాస్మేట్. వీరిద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పట్నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులు.